ఆర్ & ఆర్ కాలనీలో దోమలు నివారణకు చర్యలు

68చూసినవారు
ఆర్ & ఆర్ కాలనీలో దోమలు నివారణకు చర్యలు
దేవిపట్నం మండలం ఇందుకూరు వన్. ఏనుగుల గూడెం, అగ్రహారం, ముసునుగుంట, మూలపాడు, గానుగులగొంది, కృష్ణునిపాలెం, తోయ్యేరు ఆర్ ఆర్ కాలనీలలో దేవీపట్నం సర్పంచ్ కుంజం రాజమణి, ఆధ్వర్యంలో దోమల నివారించేందుకు బుధవారం రోజు గ్రామంలో డ్రైనేజీలలో దోమల నివారణ మందు స్ప్రేయింగ్‌ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్&ఆర్ కాలనీలో కూటమి నాయకులు, గోకవరం మండల ఉపాధ్యక్షులు సిద్ధ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్