భద్రాద్రి రాముడు వద్దకు పాదయాత్ర

540చూసినవారు
భద్రాద్రి రాముడు వద్దకు పాదయాత్ర
చింతూరు మండలం మోతుగూడెం పరిధిలోని గిరిజనులు గిరిజనేతరులు 122 మంది అయోధ్యలోని సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచల శ్రీ సీతారామ లక్ష్మణుల దర్శనార్థం మోతుగూడెం, సీలేరు ప్రాంత గిరిజన ప్రజలు శుక్రవారం పాదయాత్రగా బయలుదేరారు. ఈ పాదయాత్రకు గురువర్యులు సోమిన శివప్రసాద్ సహకారంతో ఒడిస్సా నుంచి వచ్చిన భక్తులందరితో కలుపుకొని 100 కి.మీ నడిచి రాముని వద్దకు చేరుకుంటామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్