శుక్రవారం 4 మండలాలకు విద్యుత్ సరఫరా అంతరాయం

56చూసినవారు
శుక్రవారం 4 మండలాలకు విద్యుత్ సరఫరా అంతరాయం
నేషనల్ హైవే రోడ్ల విస్తరణలో భాగంగా లైన్లకు దగ్గరగా ఉన్న చెట్ల కొమ్మలు నరుకుతున్న కారణంగా (ట్రీ కటింగ్ ) శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దివాకర్ తెలిపారు. గంగవరం, వై.రామవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలము పరిధిలోని అన్ని గ్రామాలకు ఉ. 8.00 గంటల నుండి మ.2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరంచాలన్నారు.

సంబంధిత పోస్ట్