బీచ్ రోడ్డు: వృద్ధులకు గౌరవ గుర్తింపు ఇవ్వాలి

67చూసినవారు
సమాజంలో వృద్ధులకు గౌరవం తగిన గుర్తింపు ఇవ్వాలని హెరిటేజ్ ఫౌండేషన్ ఇండియా చైర్మన్ డాక్టర్ కె. ఆర్ గంగాధర్ విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ-ఏయూ జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో బుధవారం విశాఖ బీచ్ రోడ్డులో అవగాహన నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వృద్ధులకు తగిన భద్రత ఇవ్వడం ఎంతో అవసరం అన్నారు. వృద్ధుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్