విశాఖ: హైవే పై త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

78చూసినవారు
విశాఖ: హైవే పై త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
విశాఖ కంచరపాలెం హైవే రోడ్ పై భారీ ప్ర‌మాదం త్రుటిలో త‌ప్పింది. పాలిటెక్నిక్ కళాశాల హైవేపై ఓవర్ టేక్ చేయబోయీ కారు బోల్తా ప‌డింది. మహిళ డ్రైవ్ చేస్తుండగా మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా బస్సును ఢికొట్టీ ప‌ల్టీలు కొట్టింది. ప్ర‌మాదంలో ఎవ‌రికీ ఎటువంటి గాయాలు కాలేదు. ట్రాఫిక్ స్తంభించింది. కారు మొత్తం డ్యామేజ్ అయింది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్