అచ్యుతాపురం: "ఒప్పందాన్ని అమలు చేయాలి"

73చూసినవారు
అచ్యుతాపురం: "ఒప్పందాన్ని అమలు చేయాలి"
అభిజిత్ కంపెనీ అక్రమ లే ఆఫ్ సందర్భంగా లేబర్ ఆఫీసర్ సమక్షంలో చేసుకున్న ఒప్పందాన్ని కార్మికులందరికీ అమలు చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము, మండల కన్వీనర్ కె సోమనాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం అచ్యుతాపురం తహసిల్దార్ జనార్ధన్ కు వినతి పత్రం అందజేశారు. కంపెనీలో మెటల్ కొట్టే కార్మికులకు ఈ ఒప్పందాన్ని అమలు చేయలేదన్నారు.

సంబంధిత పోస్ట్