రేపు అక్కడ విద్యుత్ అంతరాయం

53చూసినవారు
రేపు అక్కడ విద్యుత్ అంతరాయం
యలమంచిలి మండలం పురుషోత్తపురం 33/11 కేవీ సబ్ స్టేషన్ పరిధి లైన్ నిర్వహణ పనులు (ఆర్. డి. ఎస్. ఎస్) నిమిత్తం శుక్రవారం ఉదయం 07: 30 నుండి మధ్యాహ్నం 1: 30 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపి వైయడం జరుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తులసినగర్ మెయిన రోడ్ జలాల వీధి, ఎన్టీఆర్ కాలనీ, ఫైర్ ఆఫీస్ కాలనీ, కాకివాని వీధి, పేట, బయ్యవరం, పులపర్తి లలో సరఫరా నిలిపి వెయ్యబడుతుందని ప్రజలు సహకరించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్