16న పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్

70చూసినవారు
16న పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు: కలెక్టర్
అనకాపల్లి కలెక్టరేట్‌లో ఈనెల 16న నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం తెలిపారు. 16న మిలాద్ అన్ నబీ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ సెలవు దినం కావడంతో ప్రజా వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. ఈ విషయాన్ని జిల్లాలో ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్