అనకాపల్లిఎంపీ అభ్యర్థి రమేష్ వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు

1081చూసినవారు
అనకాపల్లిఎంపీ అభ్యర్థి రమేష్ వాహనాన్ని సీజ్ చేసిన అధికారులు
భారతీయ జనతా పార్టీ- తెలుగుదేశం- జనసేన పార్టీల కూటమి ఉమ్మడి
అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రచారవాహనాన్ని గురువారంఎన్నికల అధికారులు సీజ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడ గ్రామంలో ప్రచారం చేస్తున్న వాహనాన్ని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేయగా ఎటువంటి అనుమతిపత్రాలులేవు. దీంతోవాహనాన్ని
సీజ్ చేసి మునగపాక పోలీసులకు
అప్పగించి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్