అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల సైతారాపేట గ్రామంలో మంగళవారం వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం. ఎస్. వి. కె. బాలాజీ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆత్మహత్యలు చట్టరీత్య నేరమని వైద్యాధికారి డాక్టర్ ఎన్. వాసంతి తెలిపారు. దీనిపై అవగాహన కల్పించారు.