చోడవరం:బాధిత కుటుంబానికి సర్పంచ్ పాత్రుడు ఆర్థిక సహాయం

56చూసినవారు
చోడవరం:బాధిత కుటుంబానికి సర్పంచ్ పాత్రుడు ఆర్థిక సహాయం
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం మర్రి వలస గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల పారుపెళ్లి సింహాచలం అనారోగ్యం బాగోలేక మరణించడం జరిగింది సోమవారం ఉదయం బాధిత కుటుంబానికి పదివేల రూపాయలు అందజేసిన గ్రామ సర్పంచ్ జోగి పాత్రుడు అనంతరం ఆయన మాట్లాడుతూ అధైర్యపడకండని అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్