వడ్డాదిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

81చూసినవారు
వడ్డాదిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
వడ్డాది గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రభుత్వం ఇప్పటివరకు ఇవి చేసినటువంటి కార్యక్రమాలు భాగంగా ఇది మంచి ప్రభుత్వం లోగో స్టిక్కర్ ని ఆవిష్కరించి ప్రతి ఇంట గోడపై అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఈవో లావరాజు, సర్పంచ్ కోరుకొండ సూరి ఆప్పారావు, టిడిపి టౌన్ అధ్యక్షులు దొండ నరేష్, వైస్ ప్రెసిడెంట్ దాడి సూరి నాగేశ్వరరావు, దొండ సన్యాసిరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్