సతీష్ కు జాతీయ యోగ టీచర్ అవార్డు

85చూసినవారు
సతీష్ కు జాతీయ యోగ టీచర్ అవార్డు
చోడవరం చెందిన యోగ టీచర్ పుల్లేటి సతీష్ కి ఉత్తమ జాతీయ యోగ టీచర్అవార్డు లభించింది. ఈ మేరకు ఆదివారంఆయన వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు శివ జ్యోతి యోగ కేంద్రం వారుగత 20 ఏళ్ల నుండి దేశవ్యాప్తంగా యోగాకి సేవలందించిన ఉత్తమ యోగ గురువులకు ప్రతి ఏడాది బెస్ట్ యోగా టీచర్ అవార్డులు అందజేస్తారు. దానిలో భాగంగా ఈఏడాది చోడవరం పతాంజలి యోగ కేంద్రం నిర్వాహకుడు పుల్లేటి సతీష్ ను 2024 కి ఎంపిక చేసినట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్