విశాఖకు చేరుకున్న నారా లోకేష్‌

79చూసినవారు
విశాఖకు చేరుకున్న నారా లోకేష్‌
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ గురువారం రాత్రి విశాఖ‌కు చేరుకున్నారు. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ ఎం. శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు పి. గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఏపీ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ బత్తుల తాతయ్యబాబు స్వాగ‌తం ప‌లికారు.

సంబంధిత పోస్ట్