వర్క్ షాప్ కు కోచ్ అబ్బు ఎంపిక

67చూసినవారు
వర్క్ షాప్ కు కోచ్ అబ్బు ఎంపిక
పంజాబ్ పాటియాలా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోర్ట్స్ సైకాలజీ, న్యూట్రిషన్, స్ట్రెంత్ కండిషన్ వర్క్ షాప్ కు నర్సీపట్నానికి చెందిన కోచ్ అబ్బూ ఎంపికయ్యారు. ఈ నెల 22 నుంచి 6 రోజుల పాటు ఆయన పాల్గొంటారు. ఒలంపిక్స్ స్థాయి శిక్షకులు పాల్గొనే ఈ వర్క్ షాప్ లో ఆటగాళ్ల శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే విధంగా శిక్షణ ఇస్తారని అబ్బు ఆదివారం నర్సీపట్నంలో తెలిపారు.

సంబంధిత పోస్ట్