నర్సీపట్నం: ప్రజావేదికలో 11 ఫిర్యాదులు

71చూసినవారు
నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్) నిర్వహించారు. కార్యాలయం పరిపాలన అధికారి సూర్యనారాయణ ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజలు వివిధ సమస్యలను అర్జీలను ఆయనకు అందజేశారు. రెవెన్యూ, భూ సమస్యలు, మున్సిపాలిటీ సమస్యలు తదితరు వాటిపై మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్