అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు:ఎస్సై

1539చూసినవారు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు:ఎస్సై
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని కోటవురట్ల ఎస్సై రమణయ్య ఆదివారం హెచ్చరించారు. సంక్రాంతి సందర్భంగా పురస్కరించుకుని పేకాట, జూదం, కోడిపందాలు ఆడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. మండలంలో బెల్ట్ షాపులపై నిఘా ఏర్పాటు చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్