చోడపల్లి వీఆర్వోకు ఉత్తమ అవార్డు

81చూసినవారు
చోడపల్లి వీఆర్వోకు ఉత్తమ అవార్డు
విధి నిర్వహణలో రైతులకు ఉత్తమ సేవలందించిన చోడపల్లి గ్రామ రెవిన్యూ అధికారి చిన్న అప్పారావుకు గురువారం అవార్డు లభించింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రం అనకాపల్లి రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రెవిన్యూ, సచివాలయం సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్