ఎలమంచిలి: అమ్మవారికి బోనాలు సమర్పణ

85చూసినవారు
ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో ఎర్రవరం గ్రామంలో పరదేశమ్మకు ఆదివారం గ్రామస్తులు బోనాలతో పాటు సారె సమర్పించారు. అమ్మవారి పండగ సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామ పురవీధుల్లో సాగెను మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో ఊరేగించారు అనంతరం అమ్మవారికి సారెను నైవేద్యంగా సమర్పించారు. ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పలువురు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త పిట్టా శ్రీనివాస్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్