అనంతపురంలో శుక్రవారం జరగుతున్న దులీప్ ట్రోఫీలో ఇండియా- ఏ జట్టు ఆలౌట్ అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇండియా-సి జట్టును బౌలర్ అలీ ఖాన్ మట్టి కరిపిస్తున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ (17), పట్టిదర్ (0), ఇషాంత్ కిషన్ (5), సాయి సుదర్శన్ (16)ను అద్భుత బౌలింగ్తో పెవిలియన్ చేర్చాడు. బ్యాటింగ్లో 51 పరుగులతో అర్ధ సెంచరీ చేసిన అలీ ఖాన్. బౌలింగ్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.