స్వచ్ఛత హి సేవపై ప్రతిజ్ఞ చేసిన మేయర్, నూతన కమిషనర్

85చూసినవారు
స్వచ్ఛత హి సేవపై ప్రతిజ్ఞ చేసిన మేయర్, నూతన కమిషనర్
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నగర మేయర్ మహమ్మద్ వసీం గురువారం సూచించారు. స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ కార్యాలయ సమావేశ భవనంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది చేత మేయర్ మహమ్మద్ వసీం డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కొగటం విజయ భాస్కర్ రెడ్డి, కమిషనర్ నాగరాజులతో కలసి ప్రతిజ్ఞ చేయించారు. మేయర్ మాట్లాడుతూ. పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే రోగాలు దరిచేరవన్నారు.

సంబంధిత పోస్ట్