గుత్తి పట్టణంలో ఆదివారం రాత్రి భక్తిశ్రద్ధలతో మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జండా కట్టలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం గంధంను పట్టణంలోని పురవీధుల గుండా మేల తాళాల నడుమ ఆసర్ ముబారక్ మసీదు వద్దకు ఊరేగింపు నిర్వహించారు. మసీదు వద్ద అన్నదాన కార్యక్రమం చేశారు.