ప్రత్యేక అలంకరణలో మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనం

79చూసినవారు
రాయదుర్గం పట్టణంలో ఓబులాచారి రోడ్డులో వెలసిన మహాలక్ష్మి అమ్మవారు శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు కనువిందు చేసింది. నేడు ఉపవాస దీక్షలు చేస్తూ అమ్మవారిని స్మరించుకొని దర్శించుకుంటే సకలం సిద్ధిస్తుందని పురోహితులు పేర్కొంటున్నారు. అమ్మవారి విశేష అలంకరణను దర్శించుటకు ఆలయానికి భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్