గార్లదిన్నె మండలంలోని 45 పాఠశాలలో 44 ఎకగ్రీవం

55చూసినవారు
గార్లదిన్నె మండలంలోని 45 పాఠశాలలో 44 ఎకగ్రీవం
గార్లదిన్నె మండలంలోని 45 పాఠశాలలకు గాను 44 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించినట్లు గురువారం ఎంఈఓ తెలియజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆర్ ఎస్ కల్లూరులో కోరం లేక రేపటికి వాయిదా వేసినట్టు ప్రధానోపాధ్యాయురాలు తెలియజేశారు. 44 పాఠశాలలో సజావుగా ఎన్నికలు నిర్వహించినట్లు ఎంఈఓలు చంద్రనాయక్ , వెంకటరమణ నాయక్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్