దగాకోరు చంద్రబాబును నమ్మొద్దు

56చూసినవారు
2014లో మోసపూరిత హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చని దగాకోరు చంద్రబాబు అని ఎంపీ అభ్యర్థి మాలగుండ్ల శంకరనారాయణ మండిపడ్డారు. నేడు మళ్లీ అమలు గాని హామీలతో వస్తున్న బాబును నమ్మి మోసపోరాదని ప్రజలకు సూచించారు. జగనన్నతోనే ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. అందరి బాగు కోరే వైఎస్ జగన్ను మరోసారి సీఎం చేసుకోవాలని కోరారు. జేసీ సోదరుల అరాచకాలను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డిని, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్