ఉద్యాన రైతులకు మంచి రోజులు : జనసేన మండల కన్వీనర్ చంద్రశేఖర్

68చూసినవారు
ఉద్యాన రైతులకు మంచి రోజులు : జనసేన మండల కన్వీనర్ చంద్రశేఖర్
ఉపాధిహామీ పథకానికి వ్యవసాయ రంగంలో ఉద్యాన పంటలకు అనుసంధానం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని జనసేనపార్టీ ఉరవకొండ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2019 ఎన్నికల సమయంలో ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయం రంగంతో అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారని.ఈరోజు ఆ హామీపై ఉప ముఖ్యమంత్రి హోదాలో తన తొలి సంతకం చేయడం ఆయన నిబద్దతకు నిదర్శనమని అయినా అన్నారు.

సంబంధిత పోస్ట్