కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు తగ్గుతాయి

57చూసినవారు
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు తగ్గుతాయి
కూడేరు మండలం అంతర్గంగా గ్రామంలో ఉరవకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వై. మధుసూదన్ రెడ్డి తనయుడు వై. అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్తించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే నిత్యావసర ధరలు తగ్గుతాయని, కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు నేరుగా లబ్దిదారులకు వచ్చే విధంగా చేస్తామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్