అనంతపురం నగరంలో ఫ్రీలెఫ్ట్ ట్రాఫిక్ రూల్స్ అమలు

1051చూసినవారు
అనంతపురం నగరంలోని ప్రధాన కూడళ్ళు టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, సూర్యనగర్ సర్కిల్ లో వాహనదారులు వెళ్లేందుకు ఫ్రీ లెఫ్ట్ ఏర్పాటు చేస్తూ బారికేడ్లను ఆదివారం ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు ఏర్పాటు చేశారు. వాహనదారులు ఆయా రూట్ లలో ఫ్రీ లెఫ్ట్ అయితే డైరెక్ట్ గా వెళ్లేందుకు అవకాశాన్ని కల్పించారు. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలు కొంతమేర తగ్గుతాయని వాహనదారులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్