కూడేరు: యువకుడు ఆత్మహత్య

61చూసినవారు
కూడేరు: యువకుడు ఆత్మహత్య
అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగళ్ల గ్రామంలో ఆదివారం అమర్నాథ్ అనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు అమర్నాథ్ ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అమర్నాథ్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్