పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గ్రామీణాభివృద్ధి వేదిక

672చూసినవారు
పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గ్రామీణాభివృద్ధి వేదిక
పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గ్రామీణాభివృద్ధి వేదిక అనే పేరిట ఏర్పాటైన సమావేశంలో స్వచ్ఛందంగా యువకులు, పెద్దలు పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలపై శనివారం చర్చించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా కల్లూరు పంచాయతీ సెక్రటరీ ప్రభుదాస్, వాలంటీర్స్, గ్రామ యువకుడు పి.చంద్రశేఖర్, ఆనిమేటర్ నరసింహమూర్తి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్