అనంతపురం సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీరాములు

79చూసినవారు
అనంతపురం సబ్ రిజిస్ట్రార్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీరాములు
అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ గా శ్రీరాములు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న వ్యక్తిని మరో ప్రాంతానికి బదిలీ చేశారు. నూతన సబ్ రిజిస్ట్రార్ శ్రీరాములుకు కార్యాలయ సిబ్బంది, దస్తా లేఖరులు, పలు రాజకీయ పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్