ధర్మవరం:హెల్మెట్ సీట్ బెల్ట్ వాడకంపై అవగాహన ర్యాలీ

76చూసినవారు
ధర్మవరం:హెల్మెట్ సీట్ బెల్ట్ వాడకంపై అవగాహన ర్యాలీ
ప్రతి వాహనదారుడు హెల్మెట్ సీటు బెల్టు ధరించి వాహనాలు నడపాలని ధర్మవరం రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం ధర్మవరం మండలం గొట్లూరు గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో సీట్ బెల్ట్ హెల్మెట్ వాడకంపై ధర్మవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రాణానికన్నా ఏది విలువ కాదని ప్రజలందరూ హెల్మెట్ సీట్ బెల్ట్ వాడకంపై నిర్లక్ష్యం వహించరాదని ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్