ధర్మవరం: నకిలీ పట్టాలు రద్దు చేయాలని సీపీఐ నేతల నిరసన

57చూసినవారు
ధర్మవరంలోని సీపీఐ నాయకులు తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఐ నేత మధు మాట్లాడుతూ  పట్టణంలో ప్లంబర్లకు కేటాయించిన స్థలాలను అనర్హులకు తొలగించి, అర్హులకు ఆ స్థలం కేటాయించాలని పేర్కొన్నారు. సోమవారం తహశీల్దార్ నటరాజ్ను కలిసి నకిలీ పట్టాలను రద్దు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్