ధర్మవరం: ప్రజల సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కారించాలి

79చూసినవారు
ధర్మవరం ఆర్డీవో కార్యాలయంలో ఉప తహశీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న అంపయ్య పదవి విరమణ చేసిన సందర్భంగా మంగళవారం అభినందన సభను ఏర్పాటు చేశారు. ఆర్డీవో మహేష్ మాట్లాడుతూ.. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పదని, ఉద్యోగం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో, పదవి విరమణ చేసినప్పుడు తన సేవలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అన్న ఆలోచనతో సంతృప్తిగా, సంతోషంగా వెళ్లడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్