ధర్మవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం

55చూసినవారు
ధర్మవరంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ధర్మవరం పట్టణం ఎన్జీవో కార్యాలయంలో మంగళవారం ఉచిత కంటి వైద్య చికిత్స శిబిరాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కార్యాలయ ఇన్ చార్జ్ హరీష్ బాబు ప్రారంభించారు. 22వ వార్డుతో సంబంధించిన బిజెపి నాయకుడు ప్రకాష్ గౌడ్ పేద ప్రజల కోసం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో హరీష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్