ధర్మవరంలోని మార్కెండేయ కల్యాణ మండపంలో శుక్రవారం కుల బంధువులు, పెద్దల సమక్షంలో బహూత్తమ పద్మశాలియ సంఘం నూతన కమిటీని అధ్యక్షుడు పుత్తారుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింక నాగభూషణం ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. పద్మశాలియ కులస్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతనంగా ఎంపికైన పద్మశాలియ సంఘం అధ్యక్షుడుగా పుత్తా రుద్రయ్య, ఉపాధ్యక్షుడు జింకా నాగభూషణం పేర్కొన్నారు. పద్మశాలియ సంఘం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.