ధర్మవరం కళాజ్యోతి మాజీ డైరెక్టర్ ఆకస్మిక మృతి

1894చూసినవారు
ధర్మవరం కళాజ్యోతి మాజీ డైరెక్టర్ ఆకస్మిక మృతి
ధర్మవరం పట్టణంలోని కళాజ్యోతి మాజీ డైరెక్టర్, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు అశ్వత్థ నారాయణ శుక్రవారం ఆకస్మిక మృతి చెందారు. ఈ సందర్భంగా కళాజ్యోతి కార్యవర్గం గౌరవ అధ్యక్షుడు వెంకటనారాయణ, కార్యదర్శి రామకృష్ణ, డైరెక్టర్లు వారి స్వగృహానికి వెళ్లి ఆయన మృతికి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ. అశ్వత్త నారాయణ కళాజ్యోతికి ఎనలేని సేవలు చేశారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్