గుంతకల్లులో సాయుధ బలగాల కవాతు

1067చూసినవారు
గుంతకల్లులో సాయుధ బలగాల కవాతు
గుంతకల్లు ఒకటవ పట్టణ సీఐ రామ సుబ్బయ్య ఆధ్వర్యంలో శుక్రవారం సాయుధ బలగాల కవాతు జరిగింది. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు సాయుధ బలగాలతో కవాతు నిర్వహించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు. పట్టణంలోని మహాత్మా గాంధీ రోడ్డు, ధర్మవరం రోడ్డు, ఆచారమ్మ కొట్టాల, మోదినాబాదు తదితర ప్రాంతాలలో సాయుధ బలగాలు కవాతు నిర్వహించినట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్