రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

56చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
గుత్తి మండలంలోని ఉూబిచెర్ల గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆదివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటకకు చెందిన అనంతరెడ్డి హైదరాబాదు నుంచి గల్బర్గాకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఊబిచెర్ల గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొంది. గాయపడ్డ అతన్ని స్థానికులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్