ఎస్ఎస్జిఎస్ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్ర హోదా

567చూసినవారు
ఎస్ఎస్జిఎస్ డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్ర హోదా
గుంతకల్లు పట్టణం కసాపురం రోడ్డులోని శ్రీ శంకరానందగిరి స్వామి డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్ర హోదాను కల్పిస్తూ యూజిసి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ కళాశాల కరస్పాండెంట్ కేసి. హరి పత్రికలకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక కళాశాలలో గురువారం అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలకు స్వయం ప్రతిపత్ర హోదా రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్