గుత్తి: త్రైత సిద్ధాంత నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

75చూసినవారు
గుత్తి: త్రైత సిద్ధాంత నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
గుత్తిలోని మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూరు బి. స్వగృహంలో బుధవారం ప్రబోధానంద సేవా సమితి సభ్యులు మున్సిపల్ చైర్ పర్సన్ చేత త్రైత సిద్ధాంత క్యాలెండర్లను బుధవారం ఆవిష్కరింశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ వన్నూరు బీ మాట్లాడారు. త్రైత సిద్ధాంత క్యాలెండర్‌లలో అన్నీ ఆధ్యాత్మిక విషయాలతోపాటు, శ్రీకృష్ణునికి సంబంధించిన అన్ని విషయాలు పొందుపరచడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్