చిలమత్తూరు: గుంతలమయంగా ప్రధాన రహదారి

62చూసినవారు
చిలమత్తూరు: గుంతలమయంగా ప్రధాన రహదారి
చిలమత్తూరు మండల పరిధిలోని సంజీవరాయునిపల్లి గ్రామంలో ప్రధాన రహదారి గుంతల మయంగా ఉంది. పలుమార్లు అధికారులకు రోడ్డు పరిస్థితి విన్నవించుకున్నా కూడా ఎవరూ పట్టించుకోలేదని బుధవారం స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో సందర్భాల్లో బురద గుంతలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. పలు గ్రామాలకు ఇదే మార్గంలోనే వెళ్ళాల్సి ఉండటంతో సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్