ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన సత్కారం

2652చూసినవారు
శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు టిడిపి నాయకులు సోమవారం భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే తన నివాసం నుండి బయటకు రాగా..బాలకృష్ణ అభిమానులు కేరింతల పెట్టి బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పి భారీ గజమాలతో పురస్కరించారు.

సంబంధిత పోస్ట్