సంతేబినూరులో కార్డన్ సెర్చ్

84చూసినవారు
సంతేబినూరులో కార్డన్ సెర్చ్
హిందూపురం రూరల్ మండలం సంతేబినూరు గ్రామంలో రూరల్ సీఐ ఆంజనేయులు ఆధ్వర్యలో బుధవారం ఉదయం కార్డన్ అండ్ సెర్చ్ చేసి ద్విచ్రవాహనాలు రికార్డులు పరిశీలించారు. సైబర్ నేరాలు, వాహన చట్టాలు, మహిళపై జరుగుతున్న నేరాల గురించి శక్తి యాప్ ప్రాముఖ్యత తదితర వాటిపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్