హిందూపురంలో ఉచిత వైద్య శిబిరం

52చూసినవారు
హిందూపురంలో ఉచిత వైద్య శిబిరం
హిందూపురం పట్టణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి అనూహ్యస్పందన లభించింది. హిందూపురం సద్గురు శ్రీ యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఎంఎస్ రామయ్య బెంగుళూరు వారిచే సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ ఈ శిబిరానికి విచ్చేసిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు.

సంబంధిత పోస్ట్