వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి

79చూసినవారు
వైసీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించండి
చిలమత్తూరు మండలం శేట్టి పల్లి పంచాయతీలో ముమ్మరంగా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున సోమవారం ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి టీఎన్ దీపిక, ఎంపీ అభ్యర్థి బోయ శాంతమ్మనీ గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఆయన వెంట వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్