గాండ్లపెంట: యోగి వేమన ఆలయాన్ని దర్శించుకున్న జిల్లా ఎస్పీ

60చూసినవారు
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలోని కటారుపల్లి గ్రామంలో యోగివేమన ఆలయాన్ని సత్యసాయి జిల్లా ఎస్పీ వి. రత్న శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా వేమన ఆలయంలో ఎస్పీ రత్న ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ రత్నను కలిసి పలువురు సన్మానించారు. కార్యక్రమంలో కదిరి డిఎస్పీ శివనారాయణ స్వామి, సీఐ లు, ఎస్ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్