కదిరిలో ఈ నెల 24న జాబ్ మేళా: ఎమ్మెల్యే

77చూసినవారు
కదిరిలో ఈ నెల 24న జాబ్ మేళా: ఎమ్మెల్యే
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పిందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదివారం వెల్లడించారు. కదిరి నియోజకవర్గంలోని నిరుద్యోగులకు ఈనెల 24వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో జాబ్ మేళా కరపత్రాలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్