పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

83చూసినవారు
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లి గ్రామానికి చెందిన రైతు గొల్ల గిడ్డప్ప తన వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రైతు గొల్ల గిడ్డప్ప తన వ్యవసాయ పొలంలో మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్న అతనిని కుటుంబ సభ్యులు గమనించి రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడన్నారు. కుటుంబ కలహాలతో మృతి చెందాడన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్