రైతు భరోసా కేంద్రంపై ఉన్న జగన్ ఫొటో ధ్వంసం

3319చూసినవారు
కుందుర్పి మండలం కొలిమి పాల్యం రైతు భరోసా కేంద్రంపై ఉన్న వైఎస్ జగన్ ఫొటోను సోమవారం ధ్వంసం చేశారు. సుత్తి, కొడవలి సహాయంతో రైతు భరోసా కేంద్రం భవనంపై ఉన్న జగన్ ఫోటోలను తొలగించారు. అంతేకాకుండా శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై రైతు భరోసా కేంద్రం సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్